Home
Rangareddy
Financial Assistance To The Affected Family On The Initiative Of The Collector Vikarabad
Vikarabad : కలెక్టర్ చొరవతో బాధిత కుంటుంబానికి ఆర్థిక సాయం

వికారాబాద్ : నవాబ్‌పేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన పెంటయ్య గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ జూలై 2న మృతి చెందాడు. కుటుంబ యజమాని మృతితో బతుకు భారమై భార్య ప్రమీళ కలెక్టర్‌కు అర్జిపెట్టుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల బాధితురాలు మర్పల్లి ప్రమీల పెట్టుకున్న అర్జిని పరిశీలించి పులుమామిడి గ్రామంలో ఉన్న బ్యాంక్ ద్వారా రూ. 50వేలు ఆర్థిక సాయం (రుణం) అందించాలని బ్యాంక్ మేనేజర్ స్వాతిని ఆదేశించారు. లీడ్ బ్యాంక్ జిల్లా అధికారి రామ్‌బాబు కలెక్టర్ నిఖిలతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితురాలికి చెక్కును అందించారు. ఈ డబ్బులతో కిరాణ షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

