అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వద్దు.. వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

యాలాల : అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని గంగాసాగర్, సంఘాయిపల్లి తండా, సంఘాయిగుట్ట తండా, బానాపూర్, బెన్నూర్, లక్ష్మీనారాయనపూర్ గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలను ఆయన డీఎల్ఓపీ చంద్రశేఖర్‌రావు, ఏపీవో జనార్దన్, ఎంపీడీవో పుష్పలీల, డిప్యూటీ ఈఈ కరునాకర్ చారి, ఎంపీవో మహేష్ కుమార్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు త్వరితగతిన మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

