పూర్తవుతున్న మిషన్‌భగీరథ ట్యాంకులు

షాద్‌నగర్‌టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు యుద్ధప్రతిపాదికన మిషన్‌భగీరథ పనులు కొనసాగిస్తున్నారు.
మున్సిపాలిటీలోని 28వార్డుల్లో ప్రతి ఇంటికి మిషన్‌భగీరథ నీళ్లను అందించడమే లక్ష్యంగా మెగా ఇంజినీరింగ్ సంస్థ, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని వార్డుల్లో మిషన్‌భగీరథ పైపులైన్ పనులను పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయి మిషన్‌భగీరథ నీళ్లు అందనున్నడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

