అమ్మవారి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలి : ఎమ్మెల్యే కృష్ణారావు
ఎమ్మెల్యే కృష్ణారావు | పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కూకట్పల్లి డివిజన్ ప్రకాశం నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుని పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం, కార్పోరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.

కూకట్పల్లి, నవంబర్29 : పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కూకట్పల్లి డివిజన్ ప్రకాశం నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుని పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం, కార్పోరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ..అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, బస్తీవాసులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం’
‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

