Committed suicide | బాచుపల్లి బైరుని చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
Committed suicide | బాచుపల్లి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న బైరుని చెరువులో దూకి ఆశతోష్ (22) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Committed suicide | బాచుపల్లి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న బైరుని చెరువులో దూకి ఆశతోష్ (22) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు నిర్మల్ జిల్లా తానూర్ మండలం జోలబి గ్రామ వాసిగా గుర్తించారు.
నిన్న ఉదయం చెరువు వద్దకు వెళ్లే సమయంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తండ్రికి మెసేజ్ చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

