ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జిగా ఇందిర

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జిగా ఇందిర గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఇందిరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, న్యాయవాదులు వెంకటేషం, జైపాల్, శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జగన్, అంజన్రెడ్డి, మహేందర్, రవికిరణ్, ధనుంజయ్తో పాటు పలువురు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

