Samantha - Raj Nidimoru : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వదంతులను నిజం చేస్తూ రెండోసారి వివాహ చేసుకుంది. డిసెంబర్ 1 సోమవారం కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్లో దర్శకుడు రాజ్ నిడమోరును మనువాడింది. అక్కడి లింగ భైరవి ఆలయంలో భూతశుద్ది వివాహం చేసుకుంది టాలీవుడ్ జెస్సీ.