బిగ్‌బాస్ బ్యూటీ దివి లేటెస్ట్ పిక్స్
బిగ్ బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న నటి దివి వాద్యా. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ షో తర్వాతే ఈమె గురించి అందరికీ తెలిసింది. ఈ షోతోనే చాలామంది ఆమెకు అభిమానులుగా మారారు. అంతెందుకు అమె అందానికి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలో వేషం ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. బిగ్‌బాస్ షో వల్ల వచ్చిన క్రేజ్‌ను వాడుకుని ఇప్పుడు అవకాశాలను పొందుతున్న దివి.. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. అలా సోషల్ మీడియాలో దివి పోస్టు చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు చూద్దాం.

( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram )
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

