పెట్టి పొయ్యకున్నా.. పెయ్యంత పునుకుడు
మర్యాదల ముచ్చట్లు వచ్చినప్పుడు ఎక్కువగా వినపడే సామెత ఇది. ఎంతో ఆశతో, ప్రేమతో బంధువులు, దూరపు చుట్టాల ఇండ్లకు వెళ్లినప్పుడు మర్యాద చెయ్యకపోగా ఉత్తి మాటలతో కాలక్షేపం చేసే సందర్భాల్లో ప్రయోగిస్తారు.
మర్యాదల ముచ్చట్లు వచ్చినప్పుడు ఎక్కువగా వినపడే సామెత ఇది. ఎంతో ఆశతో, ప్రేమతో బంధువులు, దూరపు చుట్టాల ఇండ్లకు వెళ్లినప్పుడు మర్యాద చెయ్యకపోగా ఉత్తి మాటలతో కాలక్షేపం చేసే సందర్భాల్లో ప్రయోగిస్తారు. పెట్టడం, పొయ్యడం అంటే.. ఎవరైనా రాకరాక ఇంటికొస్తే మర్యాదల్లో భాగంగా చీరె, సారెలు పెట్టడం, తృప్తితీరా నీసు కూరతో భోజనం వడ్డించడం. ఇక ‘పొయ్యడం’ అనేది తెలంగాణ మర్యాదల్లో అతి ముఖ్యమైనది.. కల్లు వంటివి పోయించడం. అయితే, వచ్చినవారికి ఈ మర్యాదలేవీ చెయ్యకుండా ‘పెయ్యంత పునుకడం’.. అంటే రోజంతా యోగక్షేమాల గురించే మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యడం అన్నమాట. ఈ రోజుల్లో ‘పెట్టి, పొయ్యకున్నా.. పెయ్యంత పునికే’ వాళ్లు కూడా కరువయ్యారు. మా చెడ్డ రోజులొచ్చినయి.
– డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

