వైరల్ వీడియో : బాలీవుడ్ సాంగ్‌కు ఈ అంకుల్ స్టెప్పులతో కుమ్మేశాడు

న్యూఢిల్లీ : తనకు వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఈ అంకుల్ బాలీవుడ్ సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో అదరగొట్టి మరీ చాటిచెప్పాడు. పలువురు వయసు మీరిన వారు తమ స్టెప్పులతో డ్యాన్స్ అందరి కోసమంటూ వైరల్ వీడియోలతో ఇప్పటికే వెల్లడించగా ఓ అంకుల్ డ్యాన్సింగ్ వీడియో తాజాగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
2002లో విడుదలైన క్యా దిల్ నే కహ మూవీలోని సజ్నా తేరే ప్యార్ మే సాంగ్‌కు అంకుల్ వేసిన స్టన్నింగ్ స్టెప్ప్ నెటిజన్లను అలరిస్తున్నాయి. అంకుల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎప్పుడు ఎక్కడ షూట్ చేశారనేది వెల్లడికాలేదు. దేశీ అంకుల్ దుమ్ము రేపే డ్యాన్సింగ్ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. సాంగ్‌కు అనుగుణంగా పర్ఫెక్ట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆయన అదరగొట్టారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Dancing
- uncle
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

