చోలె భటూరెకు రూ 1000 చెల్లించాడు..తీరా వచ్చిన డిష్‌ను తేరిపార చూస్తే!

స్టాక్‌హోం : దేశీ స్పైసీ ఫుడ్ కోసం స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఇండియన్ రెస్టారెంట్‌కు వెళితే చిన్న ప్లేట్లో చోలె భటూరె తీసుకువచ్చి రూ 1000 చార్జ్ చేయడంతో మనోడు కంగుతిన్నాడు. రూ 100కే భారత్‌లో లభించే ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌కు ఆ రెస్టారెంట్లో పది రెట్లు అధికంగా వసూలు చేశారని వాపోయాడు. రెస్టారెంట్ సర్వ్ చేసిన చోలె భటూరె టేస్ట్ దరిద్రంగా ఉందని, చోలె పాలక్ పన్నీర్‌లా ఉందని, ఎలాంటి మసాలాలు వేయలేదని చెప్పుకొచ్చాడు.
ఈ మాత్రానికే 160 స్వీడిష్ యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ 1000 చార్జ్ చేశారని చెప్పాడు. ధర సంగతి పక్కనపెట్టినా డిష్ కూడా రుచీపచీ లేకుండా ఉందని, చోలెతో పాటు భటూరె చిన్నదిగా ఇవ్వడంతో మరో నాన్, రైస్ తిని బయటపడాల్సి వచ్చిందని హోం ఫుడ్ మిస్ అవుతున్నానని ఆ వ్యక్తి ఫుడ్ ఫోటోలను రెడిట్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు స్పందించారు. భటూరె ప్లేట్ కోసం భారత్‌కు వచ్చేయమని పలువురు సూచించారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

