సింగపూర్‌లో ఘనంగా వాసవి మాత జయంతోత్సవాలు
వాసవి మాత| సింగపూర్‌లో వాసవీ మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, భక్త జనులకు అభయ ప్రదాయిని అయిన వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతోత్సవాలను సింగపూర్ ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

హైదరాబాద్: సింగపూర్‌లో వాసవీ మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, భక్త జనులకు అభయ ప్రదాయిని అయిన వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతోత్సవాలను సింగపూర్ ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భౌతికంగా అందరూ ఒక్కచోట లేకపోయినా, ఆన్లైన్ ద్వారా పెనుగొండలోని శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రం నుంచి ఈ జయంతోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు.
ఈసందర్భంగా వామ్ సింగపూర్ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ.. వామ్ గ్లోబల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షించారు.

వామ్ సింగపూర్ సభ్యులు పాలెపు మల్లిక్, కంకిపాటి శశిధర్, వుద్ధగిరి సతీష్‌లు పెనుగొండలోని దేవాలయ ప్రతినిధుల ప్రత్యేక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. సంకా రవి, కోట సతీష్, కంచర్ల శరత్, పటూరి కిరణ్, నంగునూరి వెంకట రమణ తదితరులు ఈ కార్యక్రమానికి సేవలందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తౌక్టే తుఫాన్‌తో రాష్ట్రానికి రూ. 146 కోట్ల నష్టం : గోవా సీఎం
స్వతంత్ర పాలస్తీనా ఒక్కటే పరిష్కారం: బైడెన్
లాటిన్ దేశాల్లో 10 లక్షలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య
భార్యపై కోపంతో పిల్లలను చంపిన భర్త
డీఎల్ఎఫ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు క్లీన్ చిట్ !
ఉపాధ్యాయుడి కుటుంబానికి రూ.కోటి సాయం అందించిన ఢిల్లీ సీఎం
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

