KTR | కేటీఆర్‌పై అక్రమ కేసులను ప్రజలు ఆమోదించరు.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్ష్యలతోనే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్ష్యలతోనే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు కుంభకోణమే జరగలేదని అన్ని నివేదికలు చెబుతున్నప్పటటికీ.. అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేటీఆర్‌పై అక్రమ కేసులను ప్రజలు ఆమోదించరని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి పథంలో మరో మైలు రాయిగా నిలిచిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ నగరానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ తమ స్వలాభం కోసం ఈ విజయాన్ని చెరిపివేయాలని కుట్ర పన్నిందని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

