Bonalu Festival | హ్యాంబర్గ్లో ఘనంగా బోనాల సంబురాలు
Bonalu Festival | తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తొలిసారిగా జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
Bonalu Festival | తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తొలిసారిగా జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ప్రవాస తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సంప్రదాయబద్ధంగా బోనం సమర్పణ, డప్పు వాయిద్యాలు, లాస్య నృత్యాలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు బోనాలు సమర్పించగా, చిన్నారులు, యువత సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
కుటుంబ సమేతంగా హాజరైన తెలంగాణ సమాజ సభ్యులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతిని సజీవంగా నిలబెట్టేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా TANH ప్రతినిధులు మాట్లాడుతూ, “భారతీయతను, తెలంగాణ సంస్కృతిని, భక్తి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. భవిష్యత్తులోనూ మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం” అని తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

