MLC Kavitha | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కవిత బర్త్‌డే వేడుకలను నిర్వహించారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కవిత బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. సంగీత రవిశంకర్ ధూపాటి ఆధ్వర్యంలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినయ్ సన్నీ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ.. అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకుందన్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు, పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో తెలియజెప్పడానికి విశేష కృషి చేస్తుందన్నారు. తమకీ అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు చేస్తున్న కవిత కృషిని కొనియాడారు. కవిత బర్త్‌డే వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సతీష్ పులిపాక, విక్రమ్ కందులతో పాటు వివిధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

