WII Recruitment | వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ పోస్టులు
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు
దరఖాస్తు : వెబ్సైట్లో
చివరితేదీ : జూన్ 30
వెబ్సైట్ : https://wii.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

