WII Recruitment | వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ పోస్టులు
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS), అసిస్టెంట్(Assistant), టెక్నీషియన్ (Technician), టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు : వెబ్సైట్లో
ఎంపిక : రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా
వయస్సు : 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరితేదీ : జూలై 10
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అడ్రస్‌కు పంపించాలి).
వెబ్సైట్ : https://wii.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

