UOH Recruitment | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
UOH Recruitment | ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (Hyderabad) ప్రకటన విడుదల చేసింది.
UOH Recruitment 2023 | ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (Hyderabad) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ తదితర విభాగాలలో ఖాళీలను UOH భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 30
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
విభాగాలు: హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్, తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
వయస్సు : 65 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.57,700 నుంచి రూ.2,18,200.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://uohyd.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

