TS WDSC Recruitment | తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్ పోస్టులు
TS WDSC Recruitment 2023 | హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ (SGBT) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
TS WDSC Recruitment 2023 | హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ (SGBT) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్ స్కోరు సాధించి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 30
పోస్టులు : ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్ స్కోరు సాధించి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్, గ్రౌండ్ ఫ్లోర్, వికలాంగుల సంక్షేమ భవన్, నల్గొండ క్రాస్ రోడ్, మలక్‌పేట్, హైదరాబాద్-500036) అడ్రస్‌కు పంపించాలి.
ఎంపిక : విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000
పని ప్రదేశం: హైదరాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు.
చివరి తేదీ: జూన్ 14
వెబ్సైట్ : wdsc.telangana.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

