TMC Recruitment | టాటా మెమోరియల్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
TMC Recruitment | ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, వారణాసిలోని మహామాన్య పండిట్ మదన్ మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ ఫిజిషియన్ తదితర మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్(TMC) ప్రకటన విడుదల చేసింది.
TATA Memorial Hospital Recruitment | ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ (Homi Bhabha Cancer Hospital), వారణాసిలోని మహామాన్య పండిట్ మదన్ మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్(MPMMCC)లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ ఫిజిషియన్ తదితర మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్(TMC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆనస్థేషియాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ ఫిజిషియన్
విభాగాలు: గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆనస్థేషియాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
వయస్సు : 40 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.67700- రూ.78800
ఎంపిక : రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 08
వెబ్సైట్ : https://tmc.gov.in/m_events/Events/JobVacancies
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

