TIFR Recruitment | టాటా ఇన్స్టిట్యూట్లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
TIFR Recruitment 2023 | సైంటిఫిక్ ఆఫీసర్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, లైబ్రరీ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి మహారాష్ట్ర ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ప్రకటన విడుదల చేసింది.
TIFR Recruitment 2023 | సైంటిఫిక్ ఆఫీసర్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, లైబ్రరీ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి మహారాష్ట్ర ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్డ్ ప్రాసెసింగ్/డేటా బేస్/అకౌంటింగ్ విధానాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, లైబ్రరీ ట్రెయినీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్డ్ ప్రాసెసింగ్/డేటా బేస్/అకౌంటింగ్ విధానాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 10
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్: http:www.tifr.res.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

