THDC Recruitment | తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇంజినీర్ పోస్టులు
THDC Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ తదితర విభాగాలలో ఇంజినీర్ (Engineer), డిప్యూటీ ఇంజినీర్ (Senior Engineer), ఎగ్జిక్యూటివ్ (Executive jobs) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ప్రకటన విడుదల చేసింది.
THDC Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ తదితర విభాగాలలో ఇంజినీర్ (Engineer), డిప్యూటీ ఇంజినీర్ (Senior Engineer), ఎగ్జిక్యూటివ్ (Executive jobs) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మాస్టర్స్(సోషల్ వర్క్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. జూన్ 06వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 77
పోస్టులు : ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మాస్టర్స్(సోషల్ వర్క్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 32-45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.60000 నుంచి రూ.80000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : జూన్ 06
వెబ్సైట్ : https://www.thdc.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

