THDC Recruitment | టీహెచ్‌డీసీలో 52 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
THDC Recruitment | ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని టీహెచ్‌డీసీ(THDC) ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది.
THDC India Limited Recruitment 2023 | ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని టీహెచ్‌డీసీ(THDC) ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 06 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee)
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.1.8లక్షలు
ఎంపిక : గేట్ 2022 స్కోర్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 06
వెబ్సైట్ : https://www.thdc.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

