SVNIT Recruitment | సూరత్ నిట్‌లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
SVNIT Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీనిట్) ప్రకటన విడుదల చేసింది.
SVNIT Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీనిట్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్ తదితర విభాగాలలో ఖాళీలను ఎస్వీనిట్ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు : 50
పోస్టు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 60 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.101,500 నుంచి రూ.167,400.
ఎంపిక : రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఏప్రిల్ 24
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: మే 05
వెబ్సైట్ : https://www.svnit.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

