SCR JTA Recruitment 2023 | దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
South Central Railway JTA Recruitment 2023 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్/డ్రాయింగ్) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.
South Central Railway JTA Recruitment 2023 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్/డ్రాయింగ్) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనాలిటీ టెస్ట్, పని అనుభవం, అకాడమిక్ మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : జూనియర్ టెక్నికల్ అసోసియేట్
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్
అర్హతలు : డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : పర్సనాలిటీ టెస్ట్, పని అనుభవం, అకాడమిక్ మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ & సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ పర్సనల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, సిబ్బంది విభాగం, రైలు నిలయం, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్, పిన్ – 500025.) అడ్రస్‌కు పంపించాలి.
చివరితేది: జూన్ 30
వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

