SEBI Recruitment 2023 | సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ ఉద్యోగాలు
SEBI Recruitment 2023 | గ్రేడ్-ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పొస్టుల భర్తీకి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటన విడుదల చేసింది.
SEBI Recruitment 2023 | గ్రేడ్-ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పొస్టుల భర్తీకి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 09 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు: ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్లు)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 2023 మే 31 నాటికి 30 ఏండ్లు మించకుడదు
పే స్కేల్ : రూ.44,500 నుంచి రూ. 89150 వరకు
ఎంపిక : ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100
చివరి తేదీ: జూలై 09
వెబ్సైట్: https://www.sebi.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

