SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 47 పోస్టులు
SBI Recruitment 2023 | అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది.
SBI Recruitment 2023 | సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితర విభాగాలలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 47
పోస్టులు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితరాలు
విభాగాలు : సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 05
వెబ్సైట్ : @www.sbi.co.in/careers
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

