SAIL bokaro Recruitment | ఝార్ఖండ్ బొకారో స్టీల్ ప్లాంటులో 239 పోస్టులు
SAIL bokaro |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
SAIL bokaro Recruitment |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్(Bokaro Steel Plant).. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ మైనింగ్ ఫోర్మాన్, మైనింగ్ మేట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 239
పోస్టులు : 1. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు( కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ), మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్(ఎన్విరాన్మెంట్) తదితరాలు).
2.నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ( ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ), మైనింగ్ ఫోర్మాన్, సర్వేయర్, మైనింగ్ మేట్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- హెచ్ఎంవీ, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్, మైనింగ్ సిర్దార్ తదితరాలు).
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్ : www.sail.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

