SAI Newdelhi Recruitment | సాయ్‌లో 53 మేనేజర్ పోస్టులు
SAI Newdelhi Recruitment | రిసెర్చ్, పాలసీ, లర్నింగ్, పాలసీ అండ్ లెర్నింగ్, కమ్యూనికేషన్, రిసెర్చ్, అథ్లెట్ రిలేషన్, పార్ట్నర్షిప్ తదితర విభాగాలలో హెడ్, సీనియర్ లీడ్, మేనేజర్, స్పోర్ట్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రకటన విడుదల చేసింది.
SAI Newdelhi Recruitment 2023 | రిసెర్చ్, పాలసీ, లర్నింగ్, పాలసీ అండ్ లెర్నింగ్, కమ్యూనికేషన్, రిసెర్చ్, అథ్లెట్ రిలేషన్, పార్ట్నర్షిప్ తదితర విభాగాలలో హెడ్, సీనియర్ లీడ్, మేనేజర్, స్పోర్ట్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 07 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 53
పోస్టులు : హెడ్, సీనియర్ లీడ్, మేనేజర్, స్పోర్ట్స్ అసోసియేట్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 07
వెబ్సైట్ : https://sportsauthorityofindia.gov.in/sai/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

