Sahitya Akademi Recruitment | న్యూఢిల్లీ సాహిత్య అకాడమీలో 09 పోస్టులు
Sahitya Akademi Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్రకటన విడుదల చేసింది.
Sahitya Akademi Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి + ఇంటర్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30-50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18000 నుంచి రూ.208700
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను కార్యదర్శి, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ-110001 అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేది : జూన్ 13
వెబ్సైట్ : https://sahitya-akademi.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

