RIMS Adilabad Recruitment | ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పోస్టులు.. నేడే చివరి తేదీ
RIMS Recruitment 2023 | ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ జీహెచ్ హాస్పిటల్లో రేడియాలజీ, రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఆదిలాబాద్‌లోని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, రిమ్స్ జీహెచ్ హాస్పిటల్ ప్రకటన విడుదల చేసిన సంగతి తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది.
RIMS Adilabad Recruitment 2023 | ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ జీహెచ్ హాస్పిటల్లో రేడియాలజీ, రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఆదిలాబాద్‌లోని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, రిమ్స్ జీహెచ్ హాస్పిటల్ ప్రకటన విడుదల చేసిన సంగతి తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఎస్సీ(రేడియోగ్రఫీ), డీఎంఐటీ, ఎండీ (రేడియాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : రేడియాలజిస్ట్, రేడియోగ్రాఫర్
అర్హతలు: డిప్లొమా, బీఎస్సీ(రేడియోగ్రఫీ), డీఎంఐటీ, ఎండీ(రేడియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు :ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, రిమ్స్ జీహెచ్ హాస్పిటల్, ఆదిలాబాద్ అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 24
వెబ్సైట్ : http://rimsadilabad.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

