REC Recruitment | ఆర్ఈసీలో 125 పోస్టులు.. ఎల్లుండే చివరితేదీ
REC Ltd Recruitment 2023 | జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది.
REC Ltd Recruitment 2023 | జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 125
పోస్టులు: జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్‌భాష, సీఎస్, ఐటీ, హెచ్ఆర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 33 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది).
జీతం : ఏటా రూ.7లక్షలు-రూ.26లక్షలు
ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 15
వెబ్సైట్ : https://recindia.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

