RBI Recruitment | అభ్యర్థులకు అలర్ట్.. అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీలో మార్పు చేసిన ఆర్బీఐ
RBI Recruitment 2023 | దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది.
RBI Recruitment 2023 | దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. మొదట అక్టోబర్ 21న ప్రిలిమ్స్, డిసెంబర్ 2న మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ఈ తేదీలను తాజాగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇక కొత్త తేదీల ప్రకారం.. ప్రిలిమ్స్ పరీక్షను నవంబర్ 18, 19 తేదీల్లో, మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 31న నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్బీఐ 450 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభంకాగా.. అక్టోబర్ 04 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

