RBI Recruitment | ఆర్బీఐలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
RBI Recruitment 2023 | డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Notification) విడుదల చేసింది.
RBI Recruitment 2023 | అప్లైడ్ ఎకనామెట్రిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మాక్రో-ఎకనామిక్ మోడలింగ్, మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ తదితర విభాగాలలో డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Notification) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, పీజీపీఎం, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు : డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు
విభాగాలు : అప్లైడ్ ఎకనామెట్రిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, మాక్రో-ఎకనామిక్ మోడలింగ్, మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ తదితరాలు
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, పీజీపీఎం, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూలై 11
దరఖాస్తు ఫీజు : రూ.600
వెబ్సైట్ : https://www.rbi.org.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

