Punjab & Sind Bank | పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో 183 పోస్టులు
Punjab & Sind Bank Recruitment | లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (Punjab & Sind Bank) ప్రకటన విడుదల చేసింది.
Punjab & Sind Bank Recruitment | లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (Punjab & Sind Bank) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష(Written Test), షార్ట్ లిస్టింగ్ (Short listing), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal interview) ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం అన్లైన్లో ఉండగా.. జులై 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 183
పోస్టులు : లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష(Written Test), షార్ట్ లిస్టింగ్(Short listing), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal interview) ద్వారా ఎంపిక ఉంటుంది.
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.36000 నుంచి రూ.78230 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150.
చివరితేదీ : జులై 12
వెబ్సైట్ : https://punjabandsindbank.co.in/
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

