Odisha HAL Recruitment | ఒడిషా హెచ్ఏఎల్లో డాక్టర్ పోస్టులు
Odisha HAL Recruitment 2023 | ఆప్తమాలజీ, అనస్తేషియా, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్ తదితర విభాగాలలో.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒడిషా కొరపట్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రకటన విడుదల చేసింది.
Odisha HAL Recruitment 2023 | ఆప్తమాలజీ, అనస్తేషియా, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్ తదితర విభాగాలలో.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒడిషా కొరపట్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా ఉండగా.. మే 03 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : జనరల్ డ్యూటీ మెడికల్ ఆపీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: అనస్తేషియా, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.40000 నుంచి రూ.1.8లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా
ఈమెయిల్: recruitment.koraput@hal-india.co.in
చిరునామా: సీనియర్ మేనేజర్ (HR), హెచ్ఏఎల్, కోరాపుట్ డివిజన్, సునాబెడ, ఒడిశా.
చివరి తేది: మే 03
వెబ్సైట్ : www.hal-india.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

