NTPC Recruitment | డిగ్రీ అర్హతతో.. ఎన్టీపీసీ లిమిటెడ్లో 495 ఉద్యోగాలు
NTPC Recruitment | ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ తదితర విభాగాలలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ లిమిటెడ్) ప్రకటన విడుదల చేసింది.
NTPC Recruitment | ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ తదితర విభాగాలలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ లిమిటెడ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హత సాధించి ఉండాలి. గేట్-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాలు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా అక్టోబర్ 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 495
పోస్టులు : ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
అర్హతలు : కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హత సాధించి ఉండాలి.
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ తదితరాలు.
ఎంపిక : గేట్-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాలు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వయస్సు : 27 ఏండ్లు మించకుడదు.
జీతం: రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : అక్టోబర్ 20
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

