NTPC Recruitment | ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment 2023 | రూరల్ డెవలప్మెంట్, పునరావాసం, కమ్యూనిటీ అభివృద్ధి, స్థానిక పాలన, సామాజిక అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది.
NTPC Recruitment 2023 | రూరల్ డెవలప్మెంట్, పునరావాసం, కమ్యూనిటీ అభివృద్ధి, స్థానిక పాలన, సామాజిక అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.90000
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 30
దరఖాస్తు ఫీజు: రూ.300.
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

