NTPC Recruitment | ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment 2023 | ఆపరేషన్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది.
NTPC Recruitment 2023 | ఆపరేషన్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 120
పోస్టులు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.55,000.
వయస్సు: 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 23
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

