NTPC Recruitment | ఎన్టీపీసీలో 66 పోస్టులు
NTPC Recruitment | అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
NTPC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఏంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 66
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.60000 – రూ.180000.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
వెబ్సైట్ : ntpc.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

