NTPC recruitment 2023 | ఎన్టీపీసీలో 152 పోస్టులు
NTPC recruitment | మైనింగ్ ఓవర్‌మ్యాన్, మెకానికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మైనింగ్ సర్దార్ తదితర పోస్టుల భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ప్రకటన విడుదల చేసింది.
NTPC recruitment 2023 | మైనింగ్ ఓవర్‌మ్యాన్(Mining Overman), మెకానికల్ సూపర్వైజర్ (Mechanical Supervisor), ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మైనింగ్ సర్దార్ తదితర పోస్టుల భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
NTPC recruitment 2023 vacancy details
మొత్తం పోస్టులు : 152
పోస్టులు : మైన్ ఓవర్‌మ్యాన్, మెకానికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, మైనింగ్ సర్దార్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 25 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.300(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 05
వెబ్సైట్ : careers.ntpc.co.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

