NJIL Recruitment 2023 | టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పొస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఐసీఎంఆర్- నేషనల్ జల్మా ఇన్స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డిసీజెస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూలై 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 68
పోస్టులు : టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, ఎన్జేఐఎన్ అండ్ ఓఎండీ, తాజ్‌గంజ్, ఆగ్రా అడ్రస్‌కు పంపించాలి).
చివరి తేదీ: జూలై 28
వెబ్సైట్ : https://www.jalma-icmr.org.in/