NIT Patna Recruitment | పట్నా నిట్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
NIT Patna Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన బీహార్ పట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITP) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
NIT Patna Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన బీహార్ పట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITP) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.9,300 నుంచి రూ.34,800.
దరఖాస్తు ఫీజు : రూ.400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 18
వెబ్సైట్ : https://www.nitp.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

