NIC Recruitment | ఎన్ఐసీలో 598 సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు
సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రకటన విడుదల చేసింది.
National Informatics Centre | సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మార్చి 04న ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 04వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 598 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 598
పోస్టుల వివరాలు :
1. సైంటిస్ట్-బి: 71 పోస్టులు
2. సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు
3. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
వయస్సు : 30 ఏండ్లు దాటకుడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 04
చివరి తేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్: https://www.nielit.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

