NIACl Recruitment | ఎన్ఐఏసీఎల్లో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
NIACl Recruitment 2023 | రిస్క్ ఇంజినీర్, జనరలిస్ట్స్, ఐటీ, హెల్త్, అకౌంట్స్, ఆటోమొబైల్ ఇంజినీర్లు తదితర విభాగాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
NIACl Recruitment 2023 | రిస్క్ ఇంజినీర్, జనరలిస్ట్స్, ఐటీ, హెల్త్, అకౌంట్స్, ఆటోమొబైల్ ఇంజినీర్లు తదితర విభాగాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 01 నుంచి ప్రారంభంకానుండగా.. ఆగష్టు 21 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 450
పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1)
విభాగాలు : రిస్క్ ఇంజినీర్, జనరలిస్ట్స్, ఐటీ, హెల్త్, అకౌంట్స్, ఆటోమొబైల్ ఇంజినీర్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
జీతం : నెలకు రూ. 80000
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : ఆగష్టు 01
చివరితేదీ : ఆగష్టు 21
వెబ్సైట్ : https://www.newindia.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

