NERIST Recruitment | ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీలో ప్రొఫెసర్ పోస్టులు
NERIST Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అరుణాచల్‌ప్రదేశ్‌లోని నార్త్ ఈస్టర్న్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఈఆర్ఐఎస్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
NERIST Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్(Civil Engineering), అగ్రికల్చర్ ఇంజినీరింగ్(Agriculture engineering), మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ తదితర విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అరుణాచల్‌ప్రదేశ్‌లోని నార్త్ ఈస్టర్న్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఈఆర్ఐఎస్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్(National Eligibility Test), స్లెట్(State Level Eligibility Test), సెట్(State Eligibility Test) అర్హత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 32
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్(Eligibility Test), స్లెట్(State Level Eligibility Test), సెట్(State Eligibility Test) అర్హత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.57700
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.500.
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్ : recruitment2023@nerist.ac.in
చివరి తేది : జూన్ 10
వెబ్సైట్ : https://www.nerist.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

