NEIGRIHMS Recruitment | నైగ్రిమ్స్లో 42 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NEIGRIHMS Recruitment 2023 | ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియోథెరపీ, యూరాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం మేఘాలయ (Meghalaya) రాష్ట్రం షిల్లాంగ్ (Shillang) లోని నైగ్రిమ్స్ ప్రకటన విడుదల చేసింది.
NEIGRIHMS Recruitment 2023 | ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియోథెరపీ, యూరాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం మేఘాలయ (Meghalaya) రాష్ట్రం షిల్లాంగ్ (Shillang) లోని నార్త్ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 42
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియోథెరపీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: కాన్ఫరెన్స్ హాల్, NEIGRIHMS గెస్ట్ హౌస్, శాశ్వత క్యాంపస్, Mawdiangdiang
ఇంటర్వ్యూ తేది: మే 11 నుంచి 26 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి 10:45 వరకు.
వెబ్సైట్ : https://neigrihms.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

