MRPL Recruitment | మంగళూరు ఎంఆర్పీఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
MRPL Recruitment 2023 | కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రకటన విడుదల చేసింది.
MRPL Recruitment 2023 | కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 50
పోస్టులు : నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ తదితరాలు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.86400
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్
దరఖాస్తు ఫీజు: రూ.118 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా
అడ్రస్ : జనరల్ మేనేజర్ (HR), రిక్రూట్మెంట్ విభాగం, మంగళూరు రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ లిమిటెడ్, కుతేథూర్ పోస్ట్, మంగళూరు- 575030, కర్ణాటక.
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : https://www.mrpl.co.in/careers
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

