Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.Warangal DHEW Recruitment | వరంగల్‌లో జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు
Warangal DHEW Recruitment 2023 | జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన వరంగల్(Warangal)లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులలను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయం, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర, హనుమకొండ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 07
వెబ్సైట్ : https://Warangal.telangana.gov.in/
2. NHAI Recruitment 2023 : ఎన్‌హెచ్‌ఐటీలో 140 పోస్టులు
NHAI Recruitment 2023 | ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, మెయింటనెన్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 140
పోస్టులు: సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, మెయింటనెన్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ తదితరాలు.
విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: careers@nhit.co.in
దరఖాస్తు చివరి తేది: మే 07
వెబ్సైట్ : www.nhai.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

