JIPMER Recruitment | పుదుచ్చేరి జిప్మర్లో 122 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నేడే చివరితేదీ
JIPMER Recruitment 2023 | సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior resident posts) భర్తీకి పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
JIPMER Recruitment 2023 | అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర విభాగాలలో 122 సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior resident posts) భర్తీకి పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 122
పోస్టులు : సీనియర్ రెసిడెంట్
విభాగాలు : అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : సీబీటీ, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : జూలై 31 నాటికి 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 19
వెబ్సైట్ : https://jipmer.edu.in/
అడ్రస్ : XQ2X+4VC జిప్మర్ క్యాంపస్ రోడ్, జిప్మర్ క్యాంపస్, ధన్వంతరి నగర్, పుదుచ్చేరి, 605006
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

